Hand Milking

చేతులతో పాలు పితుకు పద్ధతులు: వాటిని పరిశుభ్రం గా ఎలా వుంచాలి

చేతులతో పాలు పితకటము “పాలు తీయు యంత్రము”తో తీసినంత పరిశుభ్రముగా మరియు ఇంకా సున్నితముగా తీయవచ్చును .కాని కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చేతులతో తీయునప్పుడు కొన్ని మెళుకువలు పాటించి నట్లయితే ఆవులు కొంత ఎక్కువ పాలు ఇస్తాయి.పరిశుభ్రమైన పాల ఉత్పాదనకు కొన్ని...